కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో 74 వ గణతంత్ర్య దినోత్సవ వేడుకలు

Spread the love

74th Republic Day Celebrations at Kurnool Range DIG Office

కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో 74 వ గణతంత్ర్య దినోత్సవ వేడుకలు.

సాక్షిత జిల్లా ప్రతినిధి

జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన …. కర్నూలు రేంజ్ డిఐజి యస్ . సెంథిల్ కుమార్ ఐపియస్ . కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో కర్నూలు రేంజ్ డిఐజి యస్ .

సెంథిల్ కుమార్ ఐపియస్ జాతీయ పతాక ఆవిష్కరణ చేసి, జెండా వందనం గావించి తదనంతరం పోలీసుల నుంచి వందనం స్వీకరించారు.

పోలీసు సిబ్బందికి మిఠాయిలు పంచారు. గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ ఇలియాజ్ భాషా, డిఐజి కార్యాలయ సిబ్బంది పాల్గోన్నారు.

Related Posts

You cannot copy content of this page