67వ వార్డు గాజువాక జిల్లా పరిషత్ హైస్కూల్ లో నాడు-నేడు పేస్-2 నిధులు 2కోట్ల17లక్షలు ముఖ్య మంత్రి YS.జగన్ మోహన్ రెడ్డి స్కూల్ అభివృద్ధికి మంజూరు చేయడం జరిగింది……ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నియోజకవర్గం MLA తిప్పల.నాగిరెడ్డి పాల్గొన్నారు.DCMS చైర్మన్ పల్లా.చిన్నతల్లి ,వార్డు కార్పొరేటర్ పల్లా.శ్రీనివాస్ ,హెడ్ మస్టర్ అరుణ్ కుమార్,67వ వార్డు YSR CP నాయుకులు పల్లా. పెంటరావు , అచ్చయ్యనాయుడు,చిత్రాడ.అప్పారావు ,దాలిరాజు, బాబ్జి, కనకరాజు, నాగేశ్వరావు,అన్నపూర్ణ, లక్ష్మి… పాల్గొన్నారు
67వ వార్డు గాజువాక జిల్లా పరిషత్ హైస్కూల్ లో నాడు-నేడు పేస్-2 నిధులు 2కోట్ల17లక్షలు
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
SAKSHITHA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * సాక్షిత ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
SAKSHITHA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…