సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి *, కమీషనర్ రామకృష్ణ రావు ,స్థానిక కార్పొరేటర్ సుజాత తో కలిసి15వ డివిజన్ పరిధిలో పత్తికుంట చెరువు వద్ద NSS బివిఆర్ఐటి ఫర్ ఉమెన్, అండ్ నేచర్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు చర్యలు,అదే విధంగా తడి చెత్త,పొడి చెత్త వేర్పాటు,ప్లాస్టిక్ వాడకం నిషేదం,రెడ్యూస్, రీ యూజ్, రీ సైకిల్ అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో
NSS యూనిట్ బివిఆర్ఐటీ ఆఫ్ హైదరాబాద్ ప్రిన్సిపాల్ కేవీఎన్ సునీత ,నేచర్ క్లబ్ సభ్యులు తనూజా,మౌనిక,మెడికల్ ఆఫీసర్ అజీజ్ ఖాసిం, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సుకృత,అకౌంట్స్ వినోద్,ఇతర ముఖ్య అధికారులు,మరియు సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు
50వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం
Related Posts
సూర్యాపేట లో నూతన డీఎస్పీ కార్యాలయం ప్రారంభం
SAKSHITHA NEWS సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రంలో డీఎస్పీ కార్యాలయాన్ని ఐజి రమేష్ రెడ్డి ఐపీఎస్, IG సత్యనారాయణ ఐపీఎస్, జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్…
కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి
SAKSHITHA NEWS కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోనితిర్మలాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన బోయిని శివమని ఉమ్మడి కరీం నగర్ జిల్లా స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీ లో…