శంబిపూర్ గ్రామవాసి అయినటువంటి బిజెపి కార్యకర్త అక్కమొల రాజు (కుర్మ రాజు) అకాల మరణం చెందిన కారణంగా వారి కుటుంబానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ మరియు వారి పిల్లల చదువులకు కావలసిన సహాయ సహకారాలు కూడా అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. బిజెపి నాయకులు పీసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏ కార్యకర్తకు ఆపద వచ్చిన నేనున్నానంటూ ముందుకొచ్చి సహాయం చేసే సహృదయమున్నవారు ప్రతి, కార్యకర్తకు,సామాన్యుడికి అందుబాటులో ఉండే నాయకుడు శ్రీశైలం గౌడ్ రానున్న రోజుల్లో కుత్బుల్లాపూర్ లో శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో బిజెపి జెండా ఎగరవేయబోతున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాము గౌడ్ మున్సిపల్ అధ్యక్షులు మల్లేష్ యాదవ్ మల్లారెడ్డి ప్రభాకర్ రెడ్డి హనుమంతు యాదవ్ శ్రీనివాస్ యాదవ్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…