సింగర్ సాయి చంద్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించిన, వికారాబాద్ , ఎమ్మెల్యే “

Spread the love

వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో, తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సింగర్ సాయి చంద్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” గారు.

ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page