SAKSHITHA NEWS

సాక్షిత రంగారెడ్డి శంకర్పల్లి :
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యా య పెన్షనర్లకు 40 శాతం ఫిట్మెంట్ సిఫారస్ చేయాలని టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రతిపాదించింది.
పి ఆర్ సి ప్రతిపాదనలను టి ఆర్ టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ కుమార్ మరియు ప్రధాన కార్యదర్శులు కావాలా అశోక్ కుమార్ మరియు గౌరవ అధ్యక్షులు మానేసి ప్రతాప్ రెడ్డి కి సమర్పించారు

ఐదు రాష్ట్రాల్లో పాత పెన్షన్ పునరుద్ధరణ జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ పునరుద్ధరణకు సిఫారసు చేయాలన్నారు

గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్ టైం ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు మినిమం పే స్కేలు నగదు రహిత వైద్య చికిత్స కోసం సిఫారచాలని కోరారు.

గ్రాట్యుటీ 40 లక్షలకు పెంచాలని, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ స్కేళ్లను 5/10/15/20/25 ఏళ్లుగా మారుస్తూ ( ఎస్ పి పి / ఐఐబి )
ఎస్ పి పి టు బి 25 సంవత్సరాలకు అమలు చేయాలని వారు కోరారు.
ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న వారు టిఆర్టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మానేటి ప్రతాపరెడ్డి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు షడ్రక్ నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ సమతా మేడం రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్ మరియు ప్రధాన కార్యదర్శి కుశాల్ జామ

WhatsApp Image 2024 03 04 at 6.23.07 PM

SAKSHITHA NEWS