నస్పూర్ మున్సిపాలిటీలో 4 కోట్ల 3 లక్షల రూపాయాలతో పలు అభివృద్ధి

Spread the love

నస్పూర్ మున్సిపాలిటీలో 4 కోట్ల 3 లక్షల రూపాయాలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే సాగరన్న..

నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ (హిమ్మత్ నగర్), 15వ (సంగమల్లయ్య పల్లె) వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ..

ఈ కార్యక్రమంలో అధికారులు , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page