సాక్షిత : మేడ్చల్ నియోజకవర్గం లోని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డు ప్రాంగణంలో కాలుష్య కారక వ్యర్థాల (లీచెట్) శుద్ధి ప్లాంట్‌ను పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు , మంత్రి మల్లారెడ్డి తో కలిసి ప్రారంభించిన ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . అనంతరం 58 & 59 GO’s లో మంజూరైన 3619 మంది లబ్దిదారులకు పట్టాలను సైతం పంపిణీ చేశారు. ఈ కార్యకమంలో GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , జోనల్ కమీషనర్ మమత , జవహరనగర్ కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్లు, అధికారులు,పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
58 & 59 GO’s లో మంజూరైన 3619 మంది లబ్దిదారులకు పట్టాలను సైతం పంపిణీ చేశారు
Related Posts
ఉండ్రుగొండను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి
SAKSHITHA NEWS ఉండ్రుగొండను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: చివ్వెంల మండలం ఉండ్రుగొండ శ్రీ లక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయాన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఉండ్రుగొండ శ్రీ లక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయ కమిటీ…
అంబరాన్నంటిన కాకతీయ కమ్మ సంక్షేమ సంఘ వనభోజనం మహోత్సవాలు
SAKSHITHA NEWS అంబరాన్నంటిన కాకతీయ కమ్మ సంక్షేమ సంఘ వనభోజనం మహోత్సవాలు(నవంబర్ 10, సాక్షిత ప్రతినిధి కోదాడ) సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోఆధ్యాత్మికతకు ఐక్యతకు స్నేహభావాలకు కార్తీక మాస వనభోజన మహోత్సవాలు ప్రతీకలు అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు…