శంకర్పల్లి మండలంలోని రావులపల్లి కలాన్ లో గల మార్కండేయ స్వామి దేవాలయంలో 12వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవములు ఘనంగా జరిగాయి స్వామివారికి ఉదయం పుణ్యవచనం అఖండ దీపారాధన గణపతి పూజ నవగ్రహ పూజ మరియు గణపతి హోమం నిర్వహించారు తదుపరి రుద్రాభిషేకం అలంకరణ తర్వాత భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు ఈ సందర్భంగా రావులపల్లి పద్మశాలి సంఘం సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు మరియు ఈ కార్యక్రమం విజయవంతంగా సాగడానికి సహకరించిన పెద్దలకు శాలువాలు కప్పి సన్మానించారు
రావులపల్లి కలాన్ గ్రామంలో ఘనంగా శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయ 12వ వార్షిక బ్రహ్మోత్సవములు
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…