హత్ సే హత్ జోడో పాదయాత్ర కుత్బుల్లాపూర్ లో 100 వ పూర్తి

Spread the love

హత్ సే హత్ జోడో పాదయాత్ర కుత్బుల్లాపూర్ లో 100 వ పూర్తి చేసుకున్న సందర్భంగా టి.పి.సి.సి ప్రతినిధి .కోలన హనుమంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ తరపున కార్యకర్తలు తరపున !!శుభాకాంక్షలు !తెలియజేసుకుంటున్నాం.
ఈ సందర్భంగా అంబేద్కర్ నగర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మహిళా నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో QUTHBULLAPUR A block secratary s.balayya Garu, 131 Division Ex.ward member Anand Rao Garu
131 డివిజన్ ఎక్స్ వర్డ్ మెంబర్ మహమ్మద్ జకీర్ మరియు 131 డివిజన్ ఎస్సీ సెల్ చైర్మన్ నారాయణ మరియు సీనియర్ నాయకులు ఆగమయ్య హఫీజ్ Jessy దిలీప్ సంగమ్మ youth Congress leaders నబిల్తహ ప్రదీప్ జాన్సన్ సాయి మరియు youth Congress leaders సాయి గౌడ్ గారు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page