ఏలూరుజిల్లా లింగపాలెం మండలం ఆసన్నగూడెం.కామవరపుకోట మండలం కళ్ళచెరువు గ్రామాల మధ్య ఉన్న గుండెరు వాగుపై 100 సంవత్సరాల నాడు నిర్మించిన బ్రిడ్జి వాగు మధ్యభాగం లో వంతెన రెండుముక్కలు గా విరిగి కుంగిపోయింది.సుమారు 10 ఏళ్ల నాడే వంతెన శిథిలావస్థకు చేరిన అప్పట్లో అధికారులు ప్రమాద హెచ్చరికల బోర్డ్ లు మాత్రమే ఏర్పాటు చేసి ప్రయాణికుల ప్రాణాలు గాలికొదిలేశారు.2022 లో కురిసిన భారీ వర్షాలకు వంతెన మరింత లోతుకు కుంగి వంతెన మధ్యభాగం లో విరిగి వంగిపోయింది.రెండు మండలాల మధ్య రాకపోకలు సుమారు 6 నెలల పాటు నిలిచిపోయాయి. అయినప్పటికీ ప్రయాణికులు ప్రమాదమని తెలిసికూడా విరిగిన వంతెన పైనే ప్రయాణిస్తున్నారు.ప్రయాణికుల ఇబ్బందులు.బారి వాహనాల రాకపోకలకు ఏర్పడిన ఇబ్బందులు తెలుసుకున్న సంబంధిత రాజకీయ నాయకులు సంబంధిత అధికారులు స్పందించి వంతెన ప్రక్కన అప్రోచ్ రోడ్డు నిర్మించి వంతెన నిర్మాణాన్ని గాలికొదిలేసారని ప్రయాణికులు సంబంధిత అధికారులు తీరు పట్ల ఆశతృప్తి వ్యక్తం చేస్తున్నారు.వర్షాలు ప డి వాగులు వంకలు పొంగి వరదలు ఏరులై పారితే అప్రోచ్ రోడ్డుతోపాటు విరిగిన వంతెనకూడా వరదల ఉధృతి కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఈ వేశవిలోనైనా వంతెన నిర్మించి కామవరపుకోట.లింగపాలెం మండలాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు
గుండెరు వాగుపై 100 సంవత్సరాల నాడు నిర్మించిన బ్రిడ్జి
Related Posts
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినికలిసిన వెలిచాల రాజేందర్ రావు
SAKSHITHA NEWS ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినికలిసిన వెలిచాల రాజేందర్ రావు *జనవరి మొదటి వారంలో కరీంనగర్ కు వస్తానని *ముఖ్యమంత్రి హామీ..* రాజేందర్ విన్నపానికి సీఎం సానుకూల స్పందన మీరు రాస్తున్న ఆర్టికల్స్ అద్భుతంగా ఉంటున్నాయని ముఖ్యమంత్రి కితాబ్ అభివృద్ధి పనులతో…
కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి కాగా 10వ వర్ధంతి
SAKSHITHA NEWS కేంద్ర మంత్రి పెద్దలు క్రీ:శే.గడ్డం వెంకటస్వామి కాగా 10వ వర్ధంతి సందర్భంగా ఉ:9.గం.ట్యాంక్ బండ్ వద్ద ఉన్న కాకా విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం బాగులింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో పలు సంస్కృత కార్యక్రమాలు ఉండనున్నాయి కావున ఈ కార్యక్రమానికి…