గద్వాల:-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, అసెంబ్లీ టైగర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు డీకే సమరసింహారెడ్డిని ఆయన స్వగృహంలో జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య కలిసి పూల బొకే అందజేసి మాజీ మంత్రి ఆశీస్సులు అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సరితమ్మకు అభినందనలు తెలిపి ఎల్లప్పుడూ ఆశీస్సులు ఉంటాయని తెలిపారు
మాజీ మంత్రి సమరసింహారెడ్డి ని కలిసిన జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య…
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…