ZDP Chairman Putta Madhukar visited Maunika
గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కనుకునూరు గ్రామానికి చెందిన అమలి మౌనిక ను పరామర్శించిన జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ *
*సాక్షిత : మహముత్తారం మండలం కనుకునూరు గ్రామానికి చెందిన అమలి మౌనిక D/o రామయ్య వివిధ రకాల రోగాల తో బాధపడుతు ప్రాణాపాయ స్థితిలో ఉండగా వారి కుటుంబం మంథని నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇంఛార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ని సంప్రదించగా వారు వెంటనే స్పందిస్తూ జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ తనయుడు పుట్ట శ్రీహర్ష్ దగ్గర ఉండి హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో చేర్పించి,వైద్యుల తో నిత్యం మౌనిక ఆరోగ్య పరిస్థితుల ను తెలుసుకుంటు మెరుగైన చికిత్స అందించాలని కోరుతూ,సహాయ సహకారాలు అందిస్తూ, గాంధీ హాస్పిటల్ uvచికిత్స పొందుతున్న మౌనిక ను పరామర్శించిన మంథని నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇంఛార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ *