సాక్షిత ; వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో వికారాబాద్ పట్టణ పరిధిలోని కొంపల్లి కి చెందిన కాంగ్రెస్, BJP పార్టీల నుండి యువనాయలు ప్రభు, PR రమేష్, M ప్రశాంత్, P. ప్రశాంత్, శ్యామ్ సుందర్ మరియు వారి అనుచరులు 20 మంది BRS పార్టీలో చేరారు.
ఎమ్మెల్యే BRS పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ… వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆనంద్ సమక్షంలో వికారాబాద్ పట్టణ పరిధిలోని కొంపల్లి కి చెందిన కాంగ్రెస్, BJP పార్టీల నుండి యువనాయలు
Related Posts
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
SAKSHITHA NEWS సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి ప్రధాన రహదారిలోని గోవింద్ హోటల్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్…
బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్
SAKSHITHA NEWS బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బీఆర్ఎస్ mla లకు బేడీలు వేసాడు తప్పా కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదు కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడింది నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదు నిరసనల్లో…