భువనగిరి బిజెపి పార్లమెంటు అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ సమక్షంలో చిట్యాల మున్సిపాలిటీ కి సంబంధించిన బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పార్లమెంట్ ఎస్సీ మోర్చా కో ఇంచార్జ్ మాస శ్రీనివాస్ నాయకత్వంలో 98వ బూతు అధ్యక్షులు బానుక ఉదయ్ ఆధ్వర్యంలో యువత భారీగా బిజెపి లో చేరడం జరిగింది. బెల్లి నరేష్, నాతి మధు, బిల్లపాటి అశోక్, గోడల శివ, గోడల చందు, బిల్లు పాటి కిరణ్ బిల్లుపాటి శివ పోలోజ్ పవన్ మెడిగా శివమణి గోగికారి చరణ్ కొంపెల్లి సంపత్ తదితరులను ఎంపీ అభ్యర్థి నర్సయ్య గౌడ్ బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన ఎన్నో అభివృద్ధి చేపట్టారని సంక్షేమ అభివృద్ధిని చూసి
ప్రజలు బిజెపిని గెలిపిస్తారని అన్నారు.
బిజెపి పార్టీలో చేరిన యువత
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…