యువత అన్ని రంగాల్లో ముందుండాలి యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొదించుకోవాలి

Spread the love

Youth should be ahead in all fields, youth should develop interest in sports

యువత అన్ని రంగాల్లో ముందుండాలి యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొదించుకోవాలి

సాక్షిత ప్రతినిధి.

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి.

ఆమనగల్లు మండలం ఆత్మ స్టైర్యం, దృఢ సంకల్పం, క్రమశిక్షణ తో ముందుకు సాగితే ఏ రంగంలోనైనా గెలుపు సాధించొచ్చని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

శంకర్ కొండ తాండకు చెందిన యువత కు ఆదివారం క్రికెట్ కిట్టు ను అందజేశారు.ఈ కార్యక్రమం లోతలకొండ పల్లి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, శంకర్ కొండ తాండ ఉప సర్పంచ్ ప్రశాంత్ నాయక్,

మండల రైతు విభాగం అధ్యక్షులు రూపం వెంకట్ రెడ్డి, కూన స్కైలాబ్, ఆమన గల్లు మున్సిపల్ కార్యదర్శి వడ్డెమోని శివకుమార్, బిఆర్ఎస్వి నియోజవర్గ ప్రధాన కార్యదర్శి సుమన్ నాయక్, యువనాయకులు చలిచీమల సతీష్, బన్నే శేఖర్, శ్రీ ఆదివాసీ, గుజ్జరి గోపి, బిఆర్ఎస్వి మండల అధ్యక్షులు కళ్యాణ్ నాయక్,హన్మంతు, నవీన్, నరేష్, లచ్చు, బంటి,గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page