ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా గోపు రమణారెడ్డి ఆధ్వర్యంలో యోగ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. యోగా క్యాంప్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్నల్ డిహెచ్ రావు , శ్రీమతి ఉష , డాక్టర్ కుసుమ శర్మ ప్రత్యేక ఆహ్వానితులుగా కార్యక్రమానికి రావడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించడం జరిగింది .అనంతరం అనేక వ్యాయామాలు చేసి చూపించి, యోగ వల్ల ఉపయోగాలు తెలియజేయడం జరిగింది . ఇంటర్నేషనల్ యోగ డే కార్యక్రమం ఆర్కే పురం ఆఫీసర్స్ కాలనీ వైట్ హౌస్ నందు గోపు రమణ రెడ్డి అధ్వర్యంలో లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యోగా చేయటం వల్ల ఉపయోగాలు అనంతరము సర్టిఫికెట్, అల్పాహారం తోటి కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ నరసింహ గౌడ్ , పెద్ద సంఖ్యలో మాజీ సైనికులు మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
కంటోన్మెంట్ లో గోపు రమణ రెడ్డి ఆధ్వర్యంలో యోగ డే
Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?
SAKSHITHA NEWS తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షీ ఉందా?…
పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం
SAKSHITHA NEWS పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం నాసి…