సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు గౌసుద్దీన్ , అల్లాపూర్ డివిజన్లో పర్యటించగా దగ్గర్లో ఉన్న బోరబండ రైల్వే స్టేషన్ దగ్గర చెత్తాచెదారం ఎక్కువగా ఉండటం చూడడం జరిగింది ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని
వెంటనే జిహెచ్ఎంసి వాళ్లనీ, శానిటేషన్ సిబ్బంది వాళ్లనీ పిలిపించడం జరిగింది ఇక్కడ చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయాలని జిహెచ్ఎంసి సిబ్బందికి, శానిటేషన్ సిబ్బందికి, తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో
కోఆర్డినేటర్ వీరారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు
జ్ఞానేశ్వర్, వినాయక రావు, జిహెచ్ఎంసి అరుణ్, కానిస్టేబుల్ జ్యోతి, సీనియర్ లీడర్ ఇస్మాయిల్, మోయిజ్, సంజయ్ రెడ్డి,
తదితరులు పాల్గొన్నారు
అల్లాపూర్ డివిజన్లో పర్యటించగా దగ్గర్లో ఉన్న బోరబండ రైల్వే స్టేషన్ దగ్గర చెత్తాచెదారం
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…