సాక్షిత : పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఖమ్మంపల్లి వెళ్తున్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి మరియు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత కి పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధు తో కలిసి స్వాగతం పలికిన మంథని బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని రాకేష్ , పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ , పుట్ట శైలజ , తదితరులు పాల్గొన్నారు.
పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఖమ్మంపల్లి వెళ్తున్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…