Spread the love
We will take care of the activists in our hearts: MLA Goodem Mahipal Reddy*




కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి*

……

సాక్షిత : గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో కుమ్మరి దాసు క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నడు. ఇట్టి విషయాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి స్థానిక ఎంపీపీ సద్ది ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి సర్పంచ్ నవీన శ్రీనివాస్ రెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షులు M గోపాల్ మరియు గ్రామ టిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలియజేయడం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆస్పటల్ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ద్వారా 20000 రూపాయలు పంపడం జరిగింది. కుమ్మరి దాసు మరియు వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మరియు గూడెం మధుసూదన్ రెడ్డి కి ఆపద సమయంలో ఆదుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వీరభద్ర స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు సద్ది విజయ భాస్కర్ రెడ్డి ఆలేటి శ్రీనివాస్ రెడ్డి ఉపసర్పంచ్ సంజీవరెడ్డి వార్డు సభ్యులు వినోద్ మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గ్యరెల మల్లేష్ నాయకులు సుంకరి శంకర్ చక్రపాణి బిక్షపతి రెడ్డి హరికృష్ణ రమేష్అప్ప యువత అధ్యక్షులు కావాలిరాజు ఎస్ మహేష్ కే కృష్ణ యాదగిరి ఎం సహదేవ్ లు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page