SAKSHITHA NEWS

కొంతమంది అంటున్నారు మీరు మా ఓట్లు చీల్చుతున్నారు అని , అసలు ఆ ఓట్లు ఎవరివి?
మీ పార్టీ లల్ల ఉన్నవారు ఎవరు?
మా బహుజనులే ,
సంతోషపడు మిత్రమా మావాళ్ళు బీసీ, యస్సి, ఎస్టీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు మా వాళ్ళు మాదగ్గరి వస్తున్నారు.
బిడ్డా మమ్మల్ని పోటుపెట్టుకోమంటావా?
మీతో పొత్తు పెట్టుకొని మాకు మేము బలి పశువులం కమ్మంటావా?
నీకు పాటలు మేమే పడాలి, జండాలు మేమే మోయాలి , ఇకపై మా పాటలు మేమే పాడుకుంటాము. మా జెండాలు మేమే మోసుకుంటాము


SAKSHITHA NEWS