రామచంద్రపురం డివిజన్ ఓల్డ్ రామచంద్రాపురంలో ఉన్న రాయసముద్రం చెరువు చుట్టుప్రక్కల ఉన్న చెత్తను తమవంతు సహాయంగా తొలగిస్తాం అని సోలినీస్ అనే కంపెనీ ద్వారా మార్పు ఫౌండేషన్ నుంచి సుమారు 60 మంది ఎన్జివో లు ఒక చొరవతో స్థానిక జిహెచ్ఎంసి కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ సౌజన్యంతో ఒక్క రోజు శుభ్రం చెయ్యడం జరిగింది.అలాగే కార్పొరేటర్ మాట్లాడుతూ మీ కంపెనీ ద్వారా సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఎంత పెద్ద రాయసముద్రం చెరువు గురించి ఫండ్ ఏదైనా మంజూరు చేయించగలరు అని కార్పొరేటర్ కోరడం జరిగింది.పై కంపెనీ అధికారులతో మీరు చెప్పిన విషయం తెలుపడం అని కంపెనీ ప్రతినిధులు తెలుపడం జరిగింది.వారితో శానిటేషన్ సూపెర్వైసోర్ వెంకటేశ్వర్లు,సీఎం మల్లేష్,రాంకీ సుమన్,చంద్రకళ,శ్రీను,శోభా,కుమ్మరి సత్యనారాయణ,స్నేహ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సభ్యులు
రాయసముద్రం చెరువు చుట్టుప్రక్కల ఉన్న చెత్తను తమవంతు సహాయంగా తొలగిస్తాం
Related Posts
దొంతాన్ పల్లిలో ఐడియల్ కిచెన్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క
SAKSHITHA NEWS దొంతాన్ పల్లిలో ఐడియల్ కిచెన్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క శంకర్పల్లి: నవంబర్ 02:శంకర్పల్లి మండల పరిధిలోని దుంతాన్ పల్లి గ్రామ శివారులో గల ఐబీఎస్ కాలేజీ ఎదురుగా నూతనంగా ఏర్పాటుచేసిన ఐడియల్ కిచెన్ ను రాష్ట్ర స్త్రీ…
అన్నదాతలకు అధైర్యం వద్దు ప్రతి వడ్ల గింజ కొంటాం
SAKSHITHA NEWS అన్నదాతలకు అధైర్యం వద్దు ప్రతి వడ్ల గింజ కొంటాం సన్న రకాలకు క్వింటాలకు 500 అదనంగా చెల్లింపు వనపర్తి జిల్లాలో 241 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సర్వం సిద్ధం వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వరి ధాన్యం…