విశాఖ రాజధానికి అడ్డొస్తే రాజకీయంగా చితక్కొట్టాలి:మంత్రి ధర్మాన అరసవల్లి: విశాఖలో రాజధాని ఏర్పాటైతే మన భవిష్యత్ బాగుంటుందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. దీనికోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని..విశాఖ రాజధాని అని ఏక కంఠంతో మాట్లాడితే చాలన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో నిర్వహించిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై మంత్రి ఘాటుగా స్పందించారు. ''మా పీక కోసేందుకు అమరావతి నుంచి అరసవల్లికి వస్తారా? మా ప్రాంతాలు అభివృద్ధి చెందనక్కర్లేదా? విశాఖ రాజధానికి అడ్డొస్తే రాజకీయంగా చితక్కొట్టాలి'' అని ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు.
విశాఖ రాజధానికి అడ్డొస్తే రాజకీయంగా
Related Posts
రాహుల్ గాంధీపై కేసు నమోదు
SAKSHITHA NEWS రాహుల్ గాంధీపై కేసు నమోదు పార్లమెంట్ తోపులాట ఘటనలో బీజేపీ ఎంపీలు అనురాగ్ సింగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్ ఫిర్యాదు మేరకు.. రాహుల్ గాంధీపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు SAKSHITHA NEWS
ప్రపంచం అంతటా కాంతులను విరజిమ్మే పండుగ క్రిస్మస్ – ప్రత్తిపాటి పుల్లారావు
SAKSHITHA NEWS ప్రపంచం అంతటా కాంతులను విరజిమ్మే పండుగ క్రిస్మస్ – ప్రత్తిపాటి పుల్లారావుపేదరికం నుండి సంపదను సృష్టించే రాష్ట్రంగా చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని నిర్మిస్తున్నారు – ప్రత్తిపాటి పుల్లారావు క్రీస్తు బోధనలు సమాజం అభివృద్ధి చెందడానికి, శాంతి స్థాపనకు కృషి…