కోటప్పకొండ గిరి ప్రదక్షణకు ప్రత్యేక ఏర్పాటు

Spread the love

కోటప్పకొండ గిరి ప్రదక్షణకు ప్రత్యేక ఏర్పాటు

పల్నాడు జిల్లా
ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండగిరి ప్రదక్షణ కార్యక్రమం ప్రతినెల పౌర్ణమి సందర్భంగా రోజున అంగరంగ వైభవంగా జరుగుతుందని, ఈనెల 9 వ తేదీన ఆదివారం పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షణకు అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుందని, త్రికోటేశ్వరస్వామి పాలకమండలి మాజీ సభ్యుడు అనుమోలు వెంకయ్య లోయ చౌదరి తెలిపారు. గిరి ప్రదక్షణ చేసిన భక్తులకు శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం దగ్గర గల విజయ గణపతి ఆలయం ముందు అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు.

Related Posts

You cannot copy content of this page