SAKSHITHA NEWS

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండలానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.

అనంతరం వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని 24 మంది లబ్ధిదారులకు మంజూరైన BC కులాల చేతివృత్తులకు ఆర్థిక సహాయం చెక్కులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS