బండ్ల బాపయ్య విద్యా సంస్థల శతాబ్ది ఉత్సవాలు

Spread the love
Vetapalem Mandal Bandla Bapayya Educational Institutions Centenary Celebrations

సాక్షిత : వేటపాలెం మండలం బండ్ల బాపయ్య విద్యా సంస్థల శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు విశిష్ట అతిథి * కరణం బలరామ కృష్ణ మూర్తి…. చీరాల నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ *కరణం వెంకటేష్ ..పాల్గొన్నారు…

.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు …RDO సరోజిని …. వేటపాలెం మండలం MPDO శర్మ …..MRO సంధ్య ….విద్యా సంస్థల యాజమాన్యం మరియు వేటపాలెం మండలం వైయస్ఆర్సీపీ నాయకులు…. చీరాల మండలం వైఎస్ఆర్సిపి నాయకులు….మున్సిపల్ కౌన్సిలర్లు….తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page