చేవెళ్ల ట్రాఫిక్ సిఐ గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశం

Spread the love

సాక్షిత చేవెళ్ల:
చేవెళ్ల ట్రాఫిక్ సిఐ గా ఆయన కార్యాలయంలో వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అలర్ట్ గా ఉంటుందని అన్నారు. రోడ్లపై ట్రాఫిక్ కు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించిన కఠిన చర్యలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ నియమ నిబంధనలను పాటించాలని సూచించారు.

Related Posts

You cannot copy content of this page