కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన సెన్సార్ బోర్డు సభ్యురాలు సరిత

Spread the love
Velagapuni Sarita, the new member of the Censor Board, met Koona Srisailam Goud

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన సెన్సార్ బోర్డు నూతన సభ్యురాలు వెలగపుని సరిత


సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ ఛాంబర్ సభ్యురాలిగా నూతనంగా నియమించబడ్డ మేడ్చల్ రూరల్ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి వెలగపుని సరిత మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని షాపూర్ నగర్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆమె నియామకం పట్ల మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి నిబద్దతతో ఉండి, క్రమశిక్షణ గల కార్యకర్తలకు ఎప్పటికైనా తగిన గుర్తింపు దక్కుతుందని అని ఆయన అన్నారు

Related Posts

You cannot copy content of this page