ఎంపీ రవిచంద్ర అభిమానుల ఆధ్వర్యంలో..
ఘనంగా సిఎం కేసిఆర్ జన్మదిన వేడుకలు

Spread the love

Under the leadership of MP Ravichandra fans.. Celebrate CM KCR’s birthday with grandeur

ఎంపీ రవిచంద్ర అభిమానుల ఆధ్వర్యంలో..
ఘనంగా సిఎం కేసిఆర్ జన్మదిన వేడుకలు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభిమానుల ఆధ్వర్యంలో ఖమ్మంలో పలు చోట్ల సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు పలు సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బైపాస్ రోడ్డులోని మానసిక వికాస కేంద్రం లో అన్నదాన కార్యక్రమం మరియు పండ్లు పంపిణి చేసారు.

బుర్హాన్ పురంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో అంగన్ వాడీ స్కూల్ చిన్నారులతో కేక్ కట్ చేసి పిల్లలకు పంచారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా సీఎం కేసిఆర్ నిండు నూరేల్లు చల్లగా వర్ధిల్లాలని.. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయిస్తున్న ఎంపీ రవిచంద్ర మరింత శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చిన్నారులు, మానసిక వికలాంగులు ఆశీర్వదించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page