ఎన్నికల రోజులు దగ్గర పడే కొద్ది ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం టిడిపి నుంచి చేరికలు భారీ ఎత్తున ఊపందుకున్నాయి.
26-04-2024 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసిపి క్యాంపు కార్యాలయంలో కళ్యాణదుర్గం రూరల్ మండలం మానిరేవు గ్రామానికి చెందిన 12 కుటుంబాలు M.తిప్పేస్వామి, సురేష్ బాబు, సతీష్ కుమార్, నరేష్, అశోక్,లింగమయ్య, కిషోర్, ఏకాంత్, చైతూ, నాగరాజు, మారుతి, శ్రీకాంత్ లు కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో టిడిపి నీ వీడి వైసిపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమామహేశ్వర నాయుడు నాయకత్వంలో కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య గెలుపు కోసం పనిచేయడానికి సిద్ధమని వారు తెలియజేశారు. గత వారం నుంచి కళ్యాణదుర్గం టిడిపిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టిడిపి ఖాళీ అయిపోయి డీలా పడిపోయినట్లు తెలుస్తోంది…
రోజు రోజుకి డీలా పడిపోతున్న కళ్యాణదుర్గం టిడిపి..స్పీడ్ పెంచిన ఉమామహేశ్వర నాయుడు…
Related Posts
విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ !
SAKSHITHA NEWS విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ ! విడదల రజనీ మంత్రి పదవిని అడ్డం పట్టుకుని పోలీసు, మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు దండుకున్న పాపాలు పండిపోయాయి. అధికారం పోవడంతో డబ్బులు ఇచ్చిన…
ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ కార్యకలాపాలు సీఎం చంద్రబాబు తో గూగుల్ ప్రతినిధుల భేటీ గూగుల్ తో ఎంఓయూ చేసుకోనున్న ఏపీ ప్రభుత్వం SAKSHITHA NEWS