రెండు కార్లు, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి

Spread the love

విశాఖ… గాజువాక…

రెండు కార్లు, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఎలక్షన్ టీం ప్లైయింగ్ స్కాడ్ గాజువాక ఇంచార్జ్ అధికారిని రేవతి

అగనంపూడి టోల్ గేట్ సమీపంలో ప్లేయింగ్ స్కాడ్ తనిఖీలో భాగంగా మంత్రి దాడిశెట్టి రాజాకు చెందిన రెండు కార్లు పై వైసీపీ సిద్ధం స్ట్రిక్కెర్స్ ఉండటంతో సీజ్ చేసిన అధికారులు….

Related Posts

You cannot copy content of this page