- టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు, పొద్దుటూరు రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి,
- రిసీవ్ చేసుకున్న, చేవెళ్ల ఎమ్మెల్యే తనయుడు, మొయినాబాద్ జడ్పిటిసి, కాలె శ్రీకాంత్
- గత వారం రోజులుగా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతూ, సోమాజిగూడ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న, చేవెళ్ల హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాలె యాదయ్య గారిని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు, పరామర్శించడానికి రాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తనయుడు మొయినాబాద్ జడ్పిటిసి కాలె శ్రీకాంత్ కేటీఆర్ గారిని రిసీవ్ చేసుకొని, తన తండ్రి ఉన్న బ్లాక్ లోకి తీసుకొని వెళ్ళాడు, ఎమ్మెల్యే ను కలిసిన కేటీఆర్, అనారోగ్యానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకుని, మీరు త్వరగా కోలుకొని, ప్రజా క్షేత్రంలోకి రావాలని, కోరుకుంటున్నానని తెలియజేశారు, ఇప్పుడు నిలకడగానే ఉందని, త్వరలో ప్రజల మధ్యకు వస్తానని కేటీఆర్ తో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలియజేసినట్టు సమాచారం, పరామర్శించిన వారిలో,కేటీఆర్ గారితో పాటు పొద్దుటూరు గ్రామ రంగారెడ్డి జిల్లా మాజీ ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు పొద్దుటూరు ఎంపిటిసి బొల్లారం వెంక రెడ్డి గారు ఉన్నారు. త్వరగా కోలుకొని ప్రజల మధ్యకు రావాలని తన చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు ప్రార్థిస్తున్నారు.
యశోద ఆసుపత్రికి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…