ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న టీఆరెఎస్ పార్టీ నాయకులు డా.కోట రాంబాబు

Spread the love

ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న టీఆరెఎస్ పార్టీ నాయకులు డా.కోట రాంబాబు

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

ఆదివారం రోజున మొదటిగా ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో బాలాజీ భవన్ ఫంక్షన్ హాల్ నందు జరుగుతున్న టీచర్ వెళ్ళంకి నాగరాజు కుమార్తె, కుమారుడి నూతన వస్త్రాలంకరణ వేడుకకు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు….

అనంతరం బోనకల్ మండలం రావినూతల గ్రామంలో కో ఆప్షన్ సభ్యులు జమాలుద్ధిన్ కుమార్తె జరీనా వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు…..

అనంతరం వైరా మండలం పాలడుగు గ్రామంలో రాయల కిరణ్ తండ్రి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు…..

రాంబాబు వెంట ఆయా గ్రామ టీఆరెఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు……

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page