సంక్రాంతి సందర్భంగా ప్రతియేటా కుత్బుల్లాపూర్ మండల భారత మహిళా మహిళా సమాఖ్య (ఎన్ ఎఫ్ ఐ డబ్లు) ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని ఈ సారి కూడా జనవరి 11న అనగా గురువారం నాడు ఉదయం 11 గంటలకు సీపీఐ జగతగిరిగుట్ట కార్యాలయ ఆవరణలో ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామని కావున గతంలో పాల్గొని జయప్రదం చేసిన్నట్లు ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా నేడు పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకురాలు గోవిందమ్మ,చంద్రమ్మ,భాగ్యమ్మ, పద్మ లు పాల్గొన్నారు.
భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో 11 న ముగ్గుల పోటీలు.
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…