SAKSHITHA NEWS

నెల్లూరు జిల్లా కందుకూరు

వైయస్సార్ ఆసరా మూడో విడత పంపిణీ కార్యక్రమం🫅🧕👩‍🦳

👉 ప్రతి కుటుంబంలో మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలి

👉వైయస్సార్ ఆసరా మూడో విడత పంపిణీలో ముఖ్య అతిధిలుగా పాల్గొన్న కందుకూరు శాసనసభ్యులు శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి గారు

కందుకూరు పురపాలక సంఘం నందు అంగరంగ వైభవంగా జరిగింది💐💐💐

👉ప్రతి కుటుంబంలో మహిళామణులు ఆర్థికంగా అభివృద్ధి చందాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యమని దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల సాధికారతకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి గారు పేర్కొన్నారు.

👉 కందుకూరు పురపాలక సంఘంలో నీ 893 పొదుపు సంఘాల్లో గల 8483 మంది మహిళలకు 7కోట్ల36లక్షల656 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు.
👉నవరత్నాల ద్వారా పేదలకు ఇల్లు,చేయూత,ఆసరా,విద్యా దీవెన, తదితర సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారన్నారు.

👉 వరుసగా మూడవ ఏడాది ‘వైయస్ఆర్ ఆసరా’, రాష్ట్రవ్యాప్తంగా చితికిపోయిన 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 78.94 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఊరటనిస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మూడవ విడతగా ₹6,419.89 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనున్న జగనన్న ప్రభుత్వం.

👉ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు మన జగనన్న ప్రభుత్వం ₹2,25,330.76 కోట్ల మేర లబ్ధిని చేకూర్చింది

👉ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ మానుగుంట మహేందర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా మెప్మా పిడి గారు, కమిషనర్ గారు, సిఎంఎం గారు గ్రూపు సభ్యులు వైఎస్ఆర్ సీపీ ముఖ్య నాయకులు గ్రూపు సభ్యులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS