ప్రకాశం జిల్లా…..!!!!!! పెద్ద దోర్నాల మండలంలోని ఎడవల్లి గ్రామం వద్ద నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ ఎదురుగా ఉన్న గ్రామపంచాయతీ బోర్లకు సంబంధించిన ఫీజులు పెకలించివేసి12000/- రూపాయల విలువ కలిగిన సుమారు 100 మీటర్ల విద్యుత్ కేబుల్ వైర్లను దొంగిలించిన దుండగులు, ఈ విధంగా అనేక పర్యాయాలు విద్యుత్ వైర్లు చోరీకి గురవుతున్నాయని గ్రామపంచాయతీ సిబ్బంది, మోహన్ రావు పంచాయతీ సెక్రెటరీ, మిద్దె రంగస్వామి తెలియజేశారు.
విద్యుత్ కేబుల్ వైర్లను దొంగిలించిన దుండగులు
Related Posts
అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం
SAKSHITHA NEWS అమరావతి: అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం SAKSHITHA NEWS
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు 41ఏ నోటీసులు
SAKSHITHA NEWS వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు 41ఏ నోటీసులు. అక్కవరంలోని దువ్వాడ నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చిన పోలీసులు. టెక్కలి పీఎస్‌లో దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన నాయకుల ఫిర్యాదు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై దువ్వాడ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు…