The real estate where the caste deities are being demolished night by night and shifted to another place
కులదేవతలను రాత్రికి రాత్రికి కులిచేసి వేరే స్థలంలోకి మార్చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు
కల్వకుర్తి నియోజకవర్గంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాను రాను వారి యొక్క ఆగడాలు మితిమీరిపోతున్నాయి అందుకు నిదర్శనం ఏమిటంటే తాతల ముత్తాతల కాలం నుంచి పొలంలో నిర్మించుకున్న కులదేవతలను రాత్రికి రాత్తే కూల్చి వేయడం జరిగింది.
మా తాతగారు అయిన గోరేటి సాయన్న పొలంలోని కులదేవత అయిన లక్ష్మీదేవిని రెండు రోజుల క్రితం యంగంపల్లి నిరంజన్ తుర్కలపల్లి శేఖర్ రెడ్డి తుర్కలపల్లి హుస్సేన్ వీరి ముగ్గురు కలిసి కల్వకుర్తి పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్న పోస్టుమాస్టర్ నిరంజన్ తో కలిసి డోజర్ ఏర్పాటు చేసుకొని మా కులదేవతను కూల్చి వేయడం జరిగింది.
కూల్చి వేసిన కులదేవతను ఎక్కడో దూరంగా కంపచెట్లల్లో ఉన్న వేరే ఒక ప్లాట్ లలో పెట్టడం జరిగింది. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు గుడిలను గోపురాలను కూల్చు కుంటూ పోతే గుల్లకు గోపురాలకు న్యాయం చేసే వారు ఎవరు? ఇలా కూల్చివేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలను శిక్షించి మా యొక్క గుడిని యధా స్థానంలో నిర్మించి ఇవ్వగలరని అలాగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని పోలీసు వారిని కోరుచున్నాము.