అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

Spread the love

MLA who participated in Ayyappa Swami Padi Puja Mahotsav…

అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని మహానగర్ లో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page