సాక్షిత :*ఘట్కేసర్ లోని VBIT కళాశాలలో జరిగిన బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపి జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా పాల్గొని ప్రసంగించారు,బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి , జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బి. ఎల్ సంతోష్ , బిజెపి తెలంగాణ ఎన్నికల ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్ , జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్ ,తరుణ్ చుగ్ ,బండి సంజయ్ కుమార్ ,జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ,డాక్టర్ కె .లక్ష్మణ్ ,మాజీ ఎంపీలు గరికపాటి మోహన్ రావు , చాడ సురేష్ రెడ్డి మరియు ఇతర నాయకులతో కలిసి పాల్గొన్న *బీజేపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోతు హుస్సేన్ నాయక్ *
తెలంగాణ ప్రజల నమ్మకం బిజెపి పైనే…రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం బిజెపిదే
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…