చామకురా భద్రారెడ్డి సందర్శించి గురుకుల్ జూనియర్ కాలేజ్

Spread the love

ఘాట్ కేసర్ మున్సిపాల్టీ గురుకుల్ జూనియర్ కాలేజీ లొ మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకురా భద్రారెడ్డి సందర్శించి గురుకుల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ అభ్యర్థన మేరకు కళాశాల లొ చదువుకొనే మొదటి మరియు రెండవ సంవత్సర విద్యార్థులకు పాఠ్య పుస్తకాల ఆయె ఖర్చును ట్రస్ట్ ద్వారా ప్రిన్సిపాల్ కి భద్రారెడ్డి అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లొ ఘట్కేసర్ మున్సిపాల్టీ వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి ఘట్కేసర్ మున్సిపాల్టీ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ కౌన్సిలర్లు బండారి ఆంజనేయులు గౌడ్ బేతల నర్సింగ్ రావు కీసరగుట్ట ట్రస్ట్ మాజీ సభ్యులు మెరుగు నరేష్ గౌడ్ గురుకుల్ రెసిడెన్షియల్ స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ మతి రజని అధ్యాపకులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page