సర్వేపల్లి వైకాపాలోకి ఉధృతంగా కొనసాగుతున్న వలసలు”

Spread the love

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా*:
“సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం, ఆర్కాట్ పాలెం, రాంనగర్ గ్రామాల నుండి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి సెల్వమని, బాబు లతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 80 కుటుంబాలు”

“తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ కండువాలు కప్పి స్వాగతించిన మంత్రి కాకాణి”
“సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలందరూ ఏకపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి కాకాణికి భారీ మెజారిటీ అందించడానికి సిద్ధమయ్యారంటూ చర్చించుకుంటున్న ప్రజలు”

“సర్వేపల్లి నియోజకవర్గంలో ఉధృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పదని ఆందోళన చెందుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు”

“సర్వేపల్లి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి కాకాణి కి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి నామ మాత్రపు పోటీ నేనని.. మరోసారి సర్వేపల్లి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి కాకాణి ఘన విజయం సాధించడం ఖాయమని అభిప్రాయపడుతున్న విశ్లేషకులు”

Related Posts

You cannot copy content of this page