సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో దుండిగల్ చెరువు వద్ద నిర్వహించనున్న ‘సాగునీటి దినోత్సవ‘ ఏర్పాట్లను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సభలో రైతులు, ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈఈ సురేష్, మేడ్చల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవీందర్ యాదవ్, కౌన్సిలర్లు జక్కుల కృష్ణాయాదవ్, గోపాల్ రెడ్డి, ఆనంద్, పాక్స్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, నాయకులు జే.శ్రీనివాస్, బండారి మహేష్, కుంటి వెంకటేష్, జగన్ నాయక్, వీరస్వామి, పిట్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
దుండిగల్ చెరువు వద్ద ‘సాగునీటి దినోత్సవ‘ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే…
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…