వెంకటాపురం మండలం కేంద్రంలోని మసీదులో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి .మైనార్టీ డిక్లరేషన్. గురించి వివరించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని 6 గ్యారంటీలను వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోదాం వీరయ్య గారికి.✋ హస్తం గుర్తుపై మీ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని. మైనార్టీ సోదరులకు కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.
మసీదులో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి .మైనార్టీ డిక్లరేషన్. గురించి వివరించడం జరిగింది
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…