రాయలసీమ లో నీటి ప్రాజెక్టు విషయంలో అన్యాయం- రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు

SAKSHITHA NEWS

కర్నూలు జిల్లా

రాయలసీమ లో నీటి ప్రాజెక్టు విషయంలో అన్యాయం జరుగుతుందని రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. రాయలసీమ కర్తవ్వ దీక్ష పేరుతో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్నూలు నగరంలోని ఎస్టిబిసి కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో రాయలసీమలోని ముఖ్య నేతలు జెసి దివాకర్ రెడ్డి, గంగుల ప్రతాపరెడ్డి, కాంగ్రెస్ నాయకులు డాక్టర్.శైలజనాథ్, తులసి రెడ్డి ప్రజా గాయకుడు గద్దర్ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు పాల్గొని రాయలసీమకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. కర్ణాటక ప్రాంతంలో అప్పర్ భద్ర ప్రాజెక్టును అడ్డుకోకపోతే రాయలసీమ, తెలంగాణ రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నేతలు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో ఉన్న నీరు మాత్రం క్రింది ప్రాంతాలకు వెళ్ళిపోతుందని తెలిపారు.

కృష్ణా నదిపై తీగల వంత నిర్మిస్తున్నారని తీగల వంతెనతోపాటు బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని వారు డిమాండ్ చేశారు. కృష్ణ నదీ పై బిర్జ్ నిర్మిస్తే తెలంగాణ రాయలసీమ ప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుందని వారు తెలిపారు. భవిష్యత్తులో రాయలసీమ లోని నాలుగు జిల్లాల తో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలుపుకొని ప్రత్యేక రాష్ట్రం గా గ్రేటర్ రాయలసీమ కోసం కృషి చేస్తామని మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి తెలిపారు. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీయ ను తెలంగాణ లో కలిపి రాయల తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే మంచిదన్నారు. వేసవికాలం అనంతరం ముఖ్య నేతలను కలుసుకొని రాయలతెలంగాణ కోసం కృషి చేస్తానని తెలిపారు.
బైట్. గంగుల ప్రతాప్ రెడ్డి. మాజీ ఎంపీ.
జేసీ. దివాకర్ రెడ్డి. మాజీ మంత్రి.


SAKSHITHA NEWS

SAKSHITHA NEWS

Related Posts

ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా: విజయ్ దేవరకొండ

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSMar 31, 2024, ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా: విజయ్ దేవరకొండఓ ఇంటర్వ్యూలో విజయ్‌ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ’’వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండటం సహజమే. కానీ, ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో ఉండటాన్ని ప్రోత్సహించను. మహిళలపై నాకు…


SAKSHITHA NEWS

కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSకనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం కోవూరుమెయిన్ రోడ్డు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మ దేవస్థానం నందు కనుమ పండుగ సందర్భంగా గ్రామోత్సవం జరిగింది మేళ, తాళాలతో మంగళ వాయిద్యాలతో, కోలాటంతో ప్రతి వీధిలోకి వెళ్లి భక్తులకు దర్శనం…


SAKSHITHA NEWS

You Missed

collector జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

collector జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

sitakka బస్తీ దావకాన సిబ్బందితో రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకున్న మంత్రి సీతక్క

sitakka బస్తీ దావకాన సిబ్బందితో రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకున్న మంత్రి సీతక్క

ap జగనన్న మెగా లేఅవుట్పై విచారణ: చంద్రబాబు

ap జగనన్న మెగా లేఅవుట్పై విచారణ: చంద్రబాబు

bapatla బాపట్ల పట్టణంలోని భావపురి కాలనీ వాస్తవ్యులు

bapatla బాపట్ల పట్టణంలోని భావపురి కాలనీ వాస్తవ్యులు

ganja పెందుర్తి పినగాడి వద్ద 20 కేజీలు గంజాయిని పట్టుకున్న పెందుర్తి పోలీసులు

ganja పెందుర్తి పినగాడి వద్ద 20 కేజీలు గంజాయిని పట్టుకున్న పెందుర్తి పోలీసులు

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

You cannot copy content of this page