SAKSHITHA NEWS

అయోధ్యలో భవ్యమైన శ్రీ రామ మందిరం జనవరి 22వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట జరుపుకున్న శుభ సందర్భంగా బౌరంపేట బిజెపి నాయకులు పీసరి కృష్ణారెడ్డి మిత్ర బృందంతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో మున్సిపల్ జనరల్ సెక్రెటరీ ఆర్ నరసింహ చారి ఎం హరినాద్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బాల్రెడ్డి లక్ష్మారెడ్డి నాసి శ్రీపాల్ రెడ్డి నవీన్ రెడ్డి పాల్గొన్నారు