సాక్షిత : కొనిజర్ల గ్రామంలో కొలువైనటువంటి శ్రీమన్ మహదేవ లింగేశ్వర స్వామి దేవాలయ ల కి ప్రభుత్వం నుండి ధూప దీప నైవేద్యం స్కీం లో దేవాలయం గుర్తించి పథకాన్ని మంజూరు చేయటం పట్ల ఖమ్మం మంత్రి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని కలిసి సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు దొండపాటి రమేష్ దేవా దేవాలయ కమిటీ సభ్యులు స్వర్ణ రమేష్ కొదమూరు రవి కిషోర్ అర్చకులు శ్రీకాంత్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కృతజ్ఞతలు
Related Posts
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
SAKSHITHA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…
సంధ్య థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
SAKSHITHA NEWS సంధ్య థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదు… అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్…