తన పాటలతో ప్రజలలో చైతన్యం నింపిన గొప్ప గాయకుడు, రచయిత సాయి చంద్… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రి
సాక్షిత ; గుర్రంగూడ లోని నివాసంకు వెళ్ళి సాయిచంద్ పార్దీవ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి తలసాని
సాయిచంద్ మరణించాడన్న వార్త తనను తీవ్రంగా కలచివేసింది
భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన పాటలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి
రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా పాట సాయిచంద్ కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది
సాయిచంద్ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను
సాయిచంద్ మృతి పట్ల సంతాపం తెలిపిన తలసాని శ్రీనివాస్ యాదవ్
Related Posts
లాజిక్ ప్రకారం… ముందు సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలి: మాజీ మంత్రి కేటీఆర్
SAKSHITHA NEWS లాజిక్ ప్రకారం… ముందు సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలి: మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి, విమర్శలు గుప్పించారు. జాతీయ అవార్డు…
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు
SAKSHITHA NEWS హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు. SAKSHITHA NEWS