![తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తూ… 1 WhatsApp Image 2023 09 09 at 5.08.58 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-09-at-5.08.58-PM.jpeg)
![తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తూ… 2 WhatsApp Image 2023 09 09 at 5.08.58 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-09-at-5.08.58-PM-1024x683.jpeg)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తూ… నియామక పత్రాలను అందజేసిన సందర్భంగా, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి ధన్యవాదాలు తెలియజేసిన వికారాబాద్ నియోజకవర్గ పంచాయతీ కార్యదర్శులు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ MPDO సత్తయ్య MPO లు నాగరాజు , విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.