పోలీసు కేసును పునః పరిశీలన చేయాలని డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి సూచన..
- ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశం..
- కుమారి పాత స్థలం లోనే వ్యాపారాన్ని కొనసాగించవచ్చు..
- త్వరలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను సందర్శిస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి..