తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్

Spread the love

Telangana Community Paramedics Welfare Association

తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 15వ వార్షిక మహాసభలో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 15వ వార్షిక మహాసభలోఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page